సీఎం మీటింగ్ సభ స్థలాన్ని పరిశీలించిన సీపీ…

CP inspected the venue of the CM meeting

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Ranga Reddy District &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఈనెల 27 తేదీన జరగబోవు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సభ స్థలాన్ని పరిశీలించారు&period; ఈ యొక్క ముఖ్యమంత్రి సభకు ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా రానున్నారు&period; ఈ నేపథ్యంలో సీపీ అవినాష్ మహంతి సందర్శించి సభ కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏమి నిర్వహించాలనే విషయాలపై సూచనలు చేయడం జరిగింది&period; అలాగే పార్కింగ్ కానీ రూట్ మ్యాపింగ్ నిర్వహణ&comma; పూర్తి సభ సమగ్ర విచారణ విషయాలపై ఆయన అరా తీశారు&period; ఈ సమావేశం పై సూచనలు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో రాజేంద్రనగర్ డిసిపి సిహెచ్ శ్రీనివాస్&comma; చేవెళ్ల ఏసిపి కిషన్&comma; సిఐ లక్ష్మారెడ్డి మరియు రెవెన్యూ అధికారులు పోలీసు బృందం పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"epSPrQffOQo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.