కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలిగింపు..

Removal of TDP flexi in front of Keshineni Nani Bhavan..

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు&period; నిన్నటివరకూ చంద్రబాబు&comma; కెసినేని నాని&comma; కేశినేని శ్వేత ఫ్లెక్సీ లతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్&period; పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు&period; పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు&period; బెజవాడ లో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్ ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ల ఏర్పాటు&period; ఎన్టీఆర్ ఫోటో తో పాటు కేశినేని నాని&comma; శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీల ఏర్పాటు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.