ప్రజాదర్బార్‌ను సమస్యలను అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు&period; హైదరాబాద్ లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు&period; ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు&period; ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వయంగా ముఖ్యమంత్రి స్వీకరించారు&period; క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను రేవంత్ రెడ్డి స్వీకరించి పరిశీలించారు&period; వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..