సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

revanth reddy

Advertisements

&NewLine;<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది&period; ఆయన రేపు సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది&period; మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం కావాలని అధిష్ఠానానికి సూచించారు&period; ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు&period; ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం గురించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది&period; 1969 &&num;8211&semi; నవంబరు 8à°¨ నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జననం&comma; 2006 &&num;8211&semi; మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం&period; 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక&comma; 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు&period; 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్&comma; 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్&period; 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా&comma; 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక&period; 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌&comma; 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి&period; 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం&period; 2021 జూన్ 26à°¨ పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం&comma; 2021 జులై 7à°¨ టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం&period; 2023 డిసెంబర్ 7à°¨ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.