కేంద్ర ప్రభుత్వం పై రేవంత్‌రెడ్డి ఆరోపణ

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు&period; గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; పునర్‌విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ&comma; కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ&comma; ఐటీఐఆర్‌ వంటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు&period; నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ&period;15లక్షలు వేస్తామని చెప్పారు&period; అయితే ఇంత వరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు అన్నారు&period; రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు&period; పెట్టుబడి రాక గిట్టుబాటు à°§à°° లేక రైతులు ఆత్మహత్యలు పాలుపడుతన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period; తెలంగాణ రాష్ట్రంలో పండిన వరిని కూడా కేంద్రం కొనలేని స్థితిలో ఉందని విమర్శించారు&period; నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి&comma; వందలాది మంది రైతులు చనిపోయినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు&period; ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే దృష్టి సారించింది&period; దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022లోపు పక్కా ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు&period; కానీ&comma; ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు&period; రాష్ట్రంలో కేసీఆర్‌ మాదిరిగానే కేంద్రంలో మోదీ భారీగా అప్పులు చేశారు&period; విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"CvomS8egypk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..