రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Revanth Reddy

Advertisements

&NewLine;<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని&comma; కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు&period; ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని&comma; తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు&period; కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తగా నిబద్ధతతో పని చేస్తున్నానని చెప్పారు&period; అవసరమైతే ఏపీలో కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని అన్నారు&period; ఎన్నికలకు ముందే బీజేపీ&comma; బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు&period; ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు&period; పార్లమెంటులో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్