ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ

revanth with modi

Advertisements

&NewLine;<p>తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి&comma; ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు&period; తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు&period; విభజన హామీలు&comma; రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది&period; కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం&comma; డిప్యూటీ సీఎం&period; ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది&period; తెలంగాణలో ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి చూస్తున్నారు&period; ప్రధానితో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి&comma; ఉపముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!