ప్రజా పాలన కార్యక్రమం పై సమీక్ష…

Review of Public Governance Program...

Advertisements

&NewLine;<p>ప్రజా పాలన కార్యక్రమం పై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ సమీక్ష నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ది పొందేందుకు వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్లకు వచ్చి తమ విన్నపాలను అందించేందుకు షెడ్యూల్డ్ సమాచారాన్ని తప్పనిసరిగా చేరేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు&period; జిహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జరుగు ప్రతిష్టాత్మక ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా సమర్థవంతంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు&period; ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమవారం జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలిసి జిహెచ్ఎంసి పరిధిలో నియమించిన సర్కిల్ ప్రత్యేక అధికారులు&comma; జోనల్ కమిషనర్లు ఏర్పాట్లను సమీక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.