చిరు జల్లులకే అధ్వానం గా మారుతున్న రోడ్లు

Roads are small showers

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లాలో చిరు జల్లులకే రోడ్డు చిత్తడిగా మారుతున్నాయి&period; అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు&period; కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో స్కూలు ఆటోకు ప్రమాదం తప్పింది&period; విద్యార్థులను ఎక్కించుకుని వెళుతున్న ఆటో గుంతలో పడి బోల్తా కొట్టబోయింది&period; అయితే ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు&period; తేలికపాటి వర్షాలకే రోడ్లపై గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది&period; ఆటో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగ పోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.