లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ఎస్.ఐ..

darsi police station

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సై డి&period; రామకృష్ణ పట్టుబడ్డారు&period; ఈ సందర్భమగా ఏసీబీ డిఎస్పి వి&period; శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి పట్టణానికి చెందిన అడ్వాకేట్ శేషం రమణయ్య&comma; ఆయన తమ్ముడు 2022 లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా వున్నారు&period; వీరిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు&period; ఆ రౌడీషీట్ క్లోజింగ్ కోసం 2023 లో అన్నదమ్ములిద్దరూ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు&period; దీనికి సంబంధించి కౌంటర్ ఫైల్ కోసం జిల్లా ఎస్పీ కి నోటీసులు జారీ చేయగా జిల్లా ఎస్పీ&period;&period; దర్శి స్టేషన్ ఎస్ఐ ని కౌంటర్ పైల్ కోసం దర్యాప్తు చేసి ఫైల్ దాఖలుకు ఆదేశించగా కౌంటర్ ఫైల్ క్లీన్ చిట్ కోసం నిందితులను 20&comma;000&sol;- ఇస్తే చేస్తానని దర్శి ఎస్సై చెప్పడం&comma; దీనికి వారు ఇష్టపడక జనవరి ఒకటి న ఒంగోలు ఏసీబీని కలిసి తమ గోడు చెప్పుకోగా&comma; ఏసీబీ వారు ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి ప్లాన్ ప్రకారం ఈరోజు దర్శి లో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వారు దాడి చేసి పట్టుకోవడం జరిగింది&period; ఎస్సై ని అరెస్టు చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టు లో హాజరుపరచనున్నారని&comma; ఏసీబీ డీఎస్పీ వి&period; శ్రీనివాసరావు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..