114
తెలంగాణ(Telangana) అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)గా పిలుచుకునే సలేశ్వరం జాతర(Saleswaram Jathara) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి పర్యాటకులు వస్తున్నారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..
నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో కొలువైన లింగమయ్య దర్శనానికి వెళ్లాలంటే అదొక సాహసమే. కొండలు, కోనల గుండా నడుస్తూ వెళ్తేగాని సలేశ్వరం చేరడం సాధ్యంకాదు. ఎత్తైన జలపాతం కింద లింగమయ దర్శనం భక్తులకు తీరని అనుభూతినిస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జగన్ అక్రమాలపై .. తిరుమలలో సిట్ తనిఖీలు ముమ్మరంవైఎస్ జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది. శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది. ఆలయంలోని లడ్డూ పోటు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రాలను…
- రోజురోజుకు మితిమీరిపోతున్న దోపిడీ దొంగల ఆగడాలుహైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. దోమలగూడ లోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముందుగా కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడిన పది మంది దొంగలు…
- తిరుమలలో పెరిగిపోతున్న రీల్స్ పిచ్చిపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రను కాపాడడానికి టీటీడీ అధికారులు రోజు రోజుకి ఆంక్షలు విదిస్తూనే ఉంది . కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియా పిచ్చితో తిరుమల పవిత్రతకు ఆటకం కలిగిస్తున్నారు. తిరుమల ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి