తెలంగాణ(Telangana) అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)గా పిలుచుకునే సలేశ్వరం జాతర(Saleswaram Jathara) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి పర్యాటకులు వస్తున్నారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..
నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో కొలువైన లింగమయ్య దర్శనానికి వెళ్లాలంటే అదొక సాహసమే. కొండలు, కోనల గుండా నడుస్తూ వెళ్తేగాని సలేశ్వరం చేరడం సాధ్యంకాదు. ఎత్తైన జలపాతం కింద లింగమయ దర్శనం భక్తులకు తీరని అనుభూతినిస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తిరుపతి జిల్లా రామచంద్రాపురం శ్రీ శక్తి పీఠంలో ఘనంగా వారాహి ఉత్సవాలు.తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, వారాహి మంత్ర హోమాల్లో…
- శ్రీనివాస మంగాపురంలో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం.తిరుపతి రూరల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే చారిత్రక ప్రాధాన్యత ఉన్న శ్రీవారిమెట్టు ప్రాంతంలో…
- భద్రాచలంలో మంత్రి పొంగులేటి పర్యటన.భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. పనులను వేగవంతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ..భద్రాద్రి శ్రీ సీతారామచంద్రులను దర్శించుకొని, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 223705