Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Devotional అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సలేశ్వరం జాతర..

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సలేశ్వరం జాతర..

by Satya
Saleswaram Jathara

తెలంగాణ(Telangana) అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)గా పిలుచుకునే సలేశ్వరం జాతర(Saleswaram Jathara) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి పర్యాటకులు వస్తున్నారు.

ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..

నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో కొలువైన లింగమయ్య దర్శనానికి వెళ్లాలంటే అదొక సాహసమే. కొండలు, కోనల గుండా నడుస్తూ వెళ్తేగాని సలేశ్వరం చేరడం సాధ్యంకాదు. ఎత్తైన జలపాతం కింద లింగమయ దర్శనం భక్తులకు తీరని అనుభూతినిస్తుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి, సీతమ్మవారికి, లక్ష్మణస్వామికి ప్రత్యేక పూజలు చేశారు సీతక్క.…
  • రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..
    కేంద్ర ప్రభుత్వం ముద్రించిన దివ్యభారత్ పుస్తకంలో చోటు దక్కించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం… ప్రతి రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఏటా రూ.25 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది .బ్యాంకుల్లో…
  • నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత..
    ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌ మరమ్మతు పనులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేస్తున్నట్టు ప్రకటించారు ఆలయ అధికారులు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భక్తుల కోసం కనకదుర్గ నగర్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

018631
Total views : 89049

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.