మూగజీవాన్ని చావుదెబ్బలు కొట్టిన సర్ధార్….

Sardar who handed over the mute life in the station

Advertisements

&NewLine;<p>మానవత్వం మంట కలిసి పోతుంది మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటరాని ముగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి&comma; చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన ఘటన వెలుగు చూసింది&period; మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది&period; ఆ పంట యజమాని అయిన సర్ధార్ ఆ ఎద్దుని నిర్బంధించి చావు దెబ్బలు కొట్టి తన వద్దే ఉంచుకున్నాడు&period; అది వ్యతిరేకించిన యజమాని మధు మూగ జీవాన్ని ఎలా నిర్బంధిస్తావని హెచ్చరించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సర్దార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు&period; మూగ జీవాన్ని స్టేషన్ లో అప్పగించిన సర్దార్ పై చర్యలు తీసుకోవాలని యజమాని డిమాండ్ చేసాడు&period; ఆ మూగ జీవాన్ని చూసిన పలువురు ముక్కున వేలేసుకొని ఎద్దు పంచాయితీ స్టేషన్ వరకు చేరిందా అని చర్చ సాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.