స్కూల్ బస్సుకు తప్పిన పెనుప్రమాదం..

School Bus

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షెక్షానుపల్లి వద్ద ఏ&period;వి&period;ఆర్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు&lpar; School Bus&rpar;కు పెను ప్రమాదం తప్పింది&period; జరుట్ల రాంపురం నుండి ఉరవకొండ వైపు వెళ్తున్న బస్సు స్టీరింగ్ రాడు విరిగిపోవడంతో పక్కకు వెళ్లి ఓవైపుకు ఒరిగిపోయింది&period; ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి&period; మిగతా వారంతా క్షేమంగా ఉన్నారు&period; ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది&period; హుటాహుటిన పాఠశాల యాజమాన్యం మరో బస్సును తీసుకువచ్చి విద్యార్థులను పాఠశాలకు తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాఠశాల వద్దకు చేరుకొని పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు&period; ప్రమాదంలో విద్యార్థులకు ఎం కాకపోవడంతో అంత ఊపిరిపీల్చుకున్నారు&period; ఇప్పటికైనా బస్సులు పూర్తిస్థాయిలో పరీక్షించి సరైన బస్సులను ఏర్పాటు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు&period; మొత్తం మీద విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;adilabad&sol;vasantha-panchami-grand-celebration&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం