జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

JP Nadda

Advertisements

&NewLine;<p>తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు&period; నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు&period; జమ్మూ కశ్మీర్&comma; బీహార్&comma; ఉత్తర ప్రదేశ్&comma; పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయన్నారు&period; జమ్మూ కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం&comma; బీహార్‌లో లాలు కుటుంబం&comma; ఏపీలో వైఎఎస్సార్&comma; ఆ తర్వాత జగన్ కుటుంబం&comma; తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందన్నారు&period; ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు&period; ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని జేపీ నడ్డా ఆరోపించారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .