కరెంట్ బిల్లును చూసి షాక్..!

current bill

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికీ ఫ్రీ కరెంట్ ఇచ్చిందని సంబర పడ్తుంటే ఓ ఇంటి యజమానికి మాత్రం భారీ షాక్ ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు&period; అది డిసెంబర్ నెలకు చెల్లించాల్సిన కరెంట్ బిల్లు అక్షరాల 2 లక్షల 78 వేల 500 రూపాయిలు అంటూ బిల్లు పంపించారు&period; ఇంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లును చూసి షాక్ అయ్యాడు సదరు ఇంటి యజమాని&period; వివరాల్లోకి వెళ్తే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ముళ్ల పేట వార్డ్ లో ఉంటున్న మల్లికార్జున్ అనే చేనేత కార్మికుడు ఇంటికి కరెంట్ బిల్లు 2&comma;78 500 రూపాయలు వచ్చింది&period; బిల్లు చూసి అవాకైనా మల్లికార్జున్ కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు&period; ఇంత బిల్లు తాను ఎలా కట్టాలి అని ప్రశ్నించాడు&period; ఈ బిల్లు కట్టాలి అంటే తన పాత ఇల్లు అమ్మినా కట్టలేనంటూ మీడియా ముందు వాపోయాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!