7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

Sleeping

Advertisements

&NewLine;<p>ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం&period; అవును నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ఏకాగ్రత&comma; శ్రద్ధ&comma; నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది&period; అందుకే రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటైనా నిద్రపోయేలా చూసుకోండి&period; మీరు సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం లేచిన వెంటనే చిరాకు కలుగుతుంది&period; ఆ రోజంతా మీరు చిరాకుగానే ఉంటారు&period; అలాగే ఆందోళన&comma; నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశం కూడా ఉంది&period; నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు&comma; డయాబెటిస్&comma; కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు&period; ఈ ప్రమాదకరమైన రోగాలేమీ రాకూడదంటే మీరు కంటినిండా నిద్రపోవాలి&period; నిద్రలేమి వల్ల కూడా ఎన్నో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది&period; ఇది కూడా మీ చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది&period; నిద్రలేమి వల్ల మీ చర్మం పొడిబారడం&comma; ముడతలు పడటం&comma; తామర వంటి చర్మ సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది&period; మీరు రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం పడుతుంది&period; తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది&period; ఫలితంగా మీకు ఎన్నో వ్యాధులు&comma; అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది&period; దీనివల్ల మీరు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు&period; నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది&period; దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత&comma; డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది&period; నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది&period; ఇది ఆకలి&comma; అనారోగ్యకరమైన ఆహారం కోసం మీలో కోరికలను పెంచుతుంది&period; దీంతో మీరు విపరీతంగా తిని బాగా బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు