రక్తపోటు రానివ్వని కొన్ని పదార్ధములు

blood pressure

Advertisements

&NewLine;<p>ఇంటాబయటా పనుల ఒత్తిడీ&comma; ఆధునిక జీవనశైలితో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు&period; తినే ఆహారంలో తరచూ కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఆ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు&period; వెల్లుల్లి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది&period; రోజుకి మూడు వెల్లుల్లి పలుకులు తింటే రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది&period; నిమ్మకాయ రోజూ కాస్త నిమ్మరసం తాగితే&comma; రక్తనాళాలకు మంచిది&period; రక్తపోటు వల్ల నాళాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తదు&period; తులసి పొద్దున లేచిన వెంటనే బ్రష్‌ చేసుకొని నాలుగు తులసి ఆకులు నోట్లో వేసుకుని నమిలితే&comma; చెడు కొలెస్ట్రాల్‌ పెరగదు&period; బంగాళాదుంప తొక్కతో ఉన్న బంగాళాదుంపలు ఉప్పుని తక్కువ పీల్చుకుంటాయి&period; వీటిల్లో పొటాషియం పాళ్లు ఎక్కువ&period; రక్తపోటు రాకుండా చూడటంలో పొటాషియం ఎంతో ఉపయోగపడుతుంది&period; బియ్యం ఎక్కువ పాలిష్‌ పెట్టని బియ్యంతో వండిన అన్నంలో కొలెస్ట్రాల్‌&comma; కెలొరీలు తక్కువగా ఉంటాయి&period; అలాగే ఉప్పు శాతం తక్కువగా&comma; కాల్షియం ఎక్కువగా ఉంటుంది&period; క్యాల్షియం నరాల వ్యవస్థని చల్లబరిచి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది&period; దీనివల్ల బ్లడ్‌ప్రెషర్‌ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం