వెలుగులోకి వచ్చిన స్పా సెంటర్ గుట్టు..

Spa center

Advertisements

&NewLine;<p>విజయవాడ నగరంలో పోలీసులు మరోసారి వ్యభిచారం గుట్టురట్టు చేశారు&period; విజయవాడ సెంట్రల్ డివిజన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారాన్ని గుట్టురట్టు చేశారు&period; స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు నిర్వాహకులను మాచవరం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు&period; ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మహిళలను టార్గెట్ చేసుకొని ఇతర రాష్ట్రాల నుండి మహిళలను తీసుకువచ్చి స్పా సెంటర్ పేరుతో వ్యభిచారాలను నిర్వహిస్తున్నారని&comma; స్పా మాయాజాలంలో ఇరుక్కొని ఎంతోమంది తమ అమూల్యమైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అమాయకుల జేబులు గుల్ల చేస్తున్న ఇటువంటి స్పా సెంటర్లపై ఉక్కు పాదం సెంట్రల్ ఏసిపి భాస్కరరావు మోపుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..