కరెన్సీతో ప్రత్యేక అలంకరణ…

Special decoration with currency...

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో కొలువుదీరిన వాసవి మాత అమ్మవారికి 3&comma;33&comma;333&sol;- రూపాయల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేసిన ఆర్యవైశ్య సంఘ సమాజం&period;&period; అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు&period; ప్రతి రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి వివిధ రకాలుగా పూజలందిస్తూ&comma; అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ&comma; సంఘ సభ్యులు ముందుకు సాగారు&period; మహిళలు అమ్మవారికి ప్రీతి ప్రదమైన నైవేద్యాలు సమర్పిస్తూ&comma; మంగళ హారతులతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ&comma; భక్తులను అలరిస్తున్నారు&period; ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..