Sports

ఈ సాల కప్ నందే… కప్ గెలిచాం

<p>ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది&period; ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది&period; తద్వారా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో…

Read more

ఐపీఎల్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్..

<p>ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది&period; ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ 17à°µ ఎడిషన్‌ నుంచి వైదొలిగాడు&period; కాగా గతేడాది సీజన్‌ నుంచి కోల్‌కతాకు జాసన్ రాయ్…

Read more

అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

<p>వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్&lpar;World Test Championship&rpar; పాయింట్ల పట్టికలో టీమిండియా&lpar;Team India&rpar; అగ్రస్థానానికి దూసుకెళ్లింది&period; వెల్లింగ్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడం భారత్‌కు కలిసొచ్చింది&period; ఆసీస్ గెలుపుతో కివీస్ ఖాతాలో ఉన్న డబ్ల్యూటీసీ…

Read more

సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ

<&sol;p>&NewLine;<h3 class&equals;”wp-block-heading”>5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం&colon;<&sol;h3>&NewLine;<p>రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా&lpar;Team India&rpar; మరోసారి సొంతగడ్డపై అదరగొట్టింది&period; ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది&period; రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన…

Read more

ఆఖరి మెట్టుపై బోల్తాపడిన టీమిండియా..

<p>గతేడాది భారత్ గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోవడం తెలిసిందే&period; à°† మెగా టోర్నీలో ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన టీమిండియా… ఆఖరి మెట్టుపై బోల్తాపడింది&period; ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది&period;…

Read more

హైదరాబాద్ లో ఓటమికి విశాఖలో ప్రతీకారం

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;amp&sol;”>హైదరాబాద్<&sol;a> లో ఎదురైన ఓటమికి టీమిండియా విశాఖలో ప్రతీకారం తీర్చుకుంది&period; ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది&period; 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరికి 292…

Read more

భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు సర్వం సిద్ధం..

<p>రేపటి నుండి విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ కు సర్వం సిద్ధం&period; రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం&period; క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారులకు రోజుకు 2&comma;850…

Read more

అమెరికాపై ఘనంగా నెగ్గిన భారత్

<p>దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది&period; అమెరికాపై 201 పరుగుల తేడాతో నెగ్గింది&period; బ్లూంఫోంటీన్ లో జరిగిన à°ˆ పోరులో టాస్ గెలిచిన అమెరికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది&period; దాంతో&comma;…

Read more

శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధాన్ని ఎత్తివేసిన ఐసీసీ

<p>శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ఎత్తివేసింది&period; క్రికెట్ పాలన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమంటూ గతేడాది నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది&period; వరల్డ్ కప్ లో…

Read more

ఇంగ్లాండ్ తో టెస్టు.. టీమిండియా ఆలౌట్

<p>హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయింది&period; తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 190 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది&period; టీమిండియా బ్యాట్స్ మెన్లలో…

Read more