శ్రీ సరస్వతి స్వామీజీకి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..

Sri Swatmanandendra Saraswati Swami.

Advertisements

&NewLine;<p>శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం&comma; ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు&period; స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు&period; అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని&comma; పూజలు నిర్వహించారు&period; శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు&comma; అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు&period; అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు&comma; అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు&comma; పండ్లు సమర్పించగా&comma; స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.