శ్రీశైలం కుంభోత్సవంలో అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ…

Offering coconuts

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">శ్రీశైలం &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు&period; ఏప్రిల్ 26à°¨ సాత్వీకబలులను నిర్వహించేందుకు కొబ్బరికాయలు&comma; నిమ్మకాయలు సిద్దం చేశారు&period; ముందుగా ఆలయంలో అర్చకులు వేదపండితులు అమ్మవారికి ప్రత్యేకపూజలు పూజలు నిర్వహించారు&period; ఈఓ పెద్దిరాజు సిబ్బంది అమ్మవారికి కొబ్బరి కాయలు పసుపు కుంకుమను శాస్త్రోక్తంగా అమ్మవారి ఆలయానికి బాజా భజంత్రీల నడుమ తీసుకువెల్లగా అక్కడ ప్రత్యేకపూజలు ప్రత్యేక హారతులిచ్చారు&period; అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు&period; మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం&period; ఆలయ సంప్రదాయం అందులో బాగాంగా ఇవాళ‌ శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున &lpar; ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు&rpar; శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం&period; ఈ సంవత్సరం ఏప్రిల్ 26à°¨ ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు&period; అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు &lpar; కొబ్బరికాయలు&comma; గుమ్మడికాయలు&comma; నిమ్మకాయలు మొదలగునవి సమర్పించడం&rpar; ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి&period; కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం&period; కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతుందని ఈఓ పెద్దిరాజు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-34&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;TML&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-34&sol;amp&sol;" alt&equals;"తిరుమలలో జులై&comma; ఆగస్ట్&comma; సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు&period;">తిరుమలలో జులై&comma; ఆగస్ట్&comma; సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-33&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Vepa&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-33&sol;amp&sol;" alt&equals;"పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు&period;">పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">06&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-32&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;LADDU&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-32&sol;amp&sol;" alt&equals;"తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు&period;">తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">04&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.