ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..

suicide

Advertisements

&NewLine;<p>కలికిరి పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది&period; పోలీసుల కథనం మేరకు&period;&period; కార్వేటినగరం మండలం&comma; ఈదురు వారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం&comma; కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ చదువుతోంది&period; హాస్టల్ గదిలో ఆమె ఉరి వేసుకుని మృతి చెందడంతో సహచరులు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు&period; ప్రిన్సిపాల్ సమాచారం అందించడంతో వారు ఘటన స్థలము దగ్గర చేరుకునే మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్