కొండముచ్చు దాడిలో గాయపడిన విద్యార్థి..

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బంగారిగడ్డ తాండాలో కొండముచ్చు హల్ చల్ చేస్తుంది&period;&period; ఎక్కడినుండి వచ్చిందో తెలియని కొండముచ్చు దాడులతో తండావాసులు వణికి పోతున్నారు&period; గత రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్తున్న మూడవ తరగతి విద్యార్థి రమవత్ నాగచైతన్య పై కొండముచ్చు దాడి చేసి తీవ్రంగా గాయపరచింది&period;&period; గతంలో కూడా పలువురు గ్రామస్తులపై విద్యార్థులపై కొండముచ్చు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు&period; పిల్లలు పెద్దలు బయట తిరగాలంటే భయంగా ఉందని ఎప్పుడు ఎక్కడ నుండి వచ్చి దాడి చేస్తుందో తెలియడం లేదని తండా వాసులు వాపోతున్నారు&period;&period; తమ సమస్యను ఎన్నిసార్లు విన్నవించిన పట్టునట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..