ఫీజులు తగ్గించాలని విద్యార్థుల ధర్నా..

Students Strike

Advertisements

&NewLine;<p>పీజీ విద్యార్థులు కోటి ఉమెన్స్ కాలేజ్ ముందు విద్యార్థినిలు ఆందోళనకు దిగారు&period; మేనేజ్మెంట్ అటానమస్ సెమిస్టర్ కి 5000 చొప్పున ఫీజు నిర్ణయించడం జరిగిందని హాస్టల్ లో కూడా సరైన వసతులు లేవని వాటర్&comma; వసతి లేదని ఆందోళన చేపట్టారు&period; ఇంతకుముందు ఈ యొక్క ఫీజు 3&comma;500 మాత్రమే ఉండేదని ఫీజు తగ్గించాలంటూ కోటి ఉమెన్స్ కాలేజ్ గేటు వద్ద మహిళా విద్యార్థినిలు కూర్చొని ఆందోళన చేపట్టారు&period; పెంచిన ఫీజును తగ్గించాలని ధర్నాకు దిగారు&period; అందులో ముఖ్యమైనవి సరైన టాయిలెట్స్ లేకపోవడం త్రాగునీరు వెసులుబాటు లేకపోవడం మొదలగునవి ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.