ప్రిన్సిపల్ దుష్ప్రవర్తన పై రోడ్డెక్కిన విద్యార్థులు

Students

Advertisements

&NewLine;<p>కొమురం భీం జిల్లా అసిఫాబాద్ మండల బూరుగుడా గ్రామ సమీపంలోని&comma; గిరిజన మహిళ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని హాస్టల్ నుండి దాదాపు 2 నుండీ 3 కిలోమీటర్ల పరుగులు తిస్తు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ తమపై దురుసుగా ప్రవర్తిస్తుందని&comma; తమతో అసభ్యకరంగా మాట్లాడుతుందని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..