సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం..!

Suicide attempt at CM's house

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నర్సాపేటలో పలువురు సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం చేశారు&period; ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ ఆస్తులు లాక్కొని మోసం చేశాడంటూ పెట్రోల్ బాటిల్ ను చేతిలో పట్టుకుని వాపోయారు బాధితులు&period; పోలీసులు వారిని అడ్డుకుని&comma; పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు&period; దీంతో తమకు నాయ్యం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.