విజయవాడ పశ్చిమ నియోజకవర్గం(Vijayawada West),
సుజనా చౌదరి కామెంట్స్ | Sujana Chaudhary
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాల ఫ్యాక్టరీ కూడలిలో నగరాల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం, సమావేశానికి ముఖ్య అతిధి గా హజరైన మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గ కూటమి అబ్యర్ధి సుజనా చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని నగరా సామాజిక వర్గం కుటుంబాలకు అండగా నిలబడతాం. నగరా సామజిక వర్గం తన కుటుంబ సభ్యుల తో సమానం,వారి ఆర్ధిక తోడ్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రుపొందిస్తాం. నగరాల సామాజిక వర్గం యువతకు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత స్థాయి చదువులకు కావలసిన పరిజ్ఞానాన్ని మౌలిక సదుపాయాలని కల్పించడానికి తాము ప్రణాళిక రూపొందించాం. బీసీల అబ్యన్నతికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నుండి వచ్చే పధకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఓ ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం అని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: విజయవాడ ఆత్మీయ సమావేశం లో సుజనా చౌదరి కామెంట్స్