Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh నామినేషన్ దాఖలు చేసిన జీవీ ఆంజనేయులు

నామినేషన్ దాఖలు చేసిన జీవీ ఆంజనేయులు

by Prakash
Gv Anjaneyulu nomination

పల్నాడు జిల్లా

నామినేషన్ దాఖలు చేసిన జీవి ఆంజనేయులు…| Gv Anjaneyulu

పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు , జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను మరియు బీజీపీ నాయకులు మేడం రమేష్ మరియు తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …
    తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ జోరందుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పశ్చిమ బెంగాల్ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని…
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..
    గంజాయి తరలిస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ,ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పద్దెనిమది లక్షలకు పైగా విలువైన 36 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్…
  • మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..
    ప్రేమ,పెళ్ళి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ కి చెందిన సంతోష్ మేడ్చల్లోని సిఎంఆర్ కాలేజీలో బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నామినేషన్ దాఖలు చేసిన జీవీ ఆంజనేయులు
Advertisements

You may also like

Our Visitor

018675
Total views : 89152

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.