స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

Supreme Court Judge visited Swami...

Advertisements

&NewLine;<p>గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి చౌడేపల్లిలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు&period; ఈ కార్యక్రమంలో పుంగనూరు న్యాయమూర్తి కార్తీక్&comma; ఆలయ మాజీ చైర్మన్లు కెవి రాజన్న&comma; చెన్నరాజు శెట్టి పాల్గొన్నారు&period;<br>ఒకప్పుడు చౌడేపల్లి నివసిస్తులైన న్యాయమూర్తి గ్రామస్తులను సన్నిహితులను పేరుపేరునా పలకరించారు&period; ఉదయం చౌడేపల్లి చెడుగుట్లపల్లి రోడ్డు నందు తమ పూర్వీకులు ప్రతిష్టించిన నాగదేవతల ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్