Andhra Pradesh News

ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు అరెస్ట్…

<p>నరసరావుపేట ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఇటీవల అమెరికా వెళ్లేందుకు పల్నాడు జిల్లాకు చెందిన హేమనాథ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు&period; à°ˆ నెల 16à°¨ చెన్నై యూఎస్ కాన్సులేట్…

Read more

డ్రగ్స్ అడ్డాలుగా మెడికల్ కాలేజీలు

<p>ఒంగోలు మెడికల్ కాలేజీలో జరిగిన గంజాయి బ్యాచ్‌ దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు&period; ప్రజల ఆరోగ్యాలు కాపాడే భావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆస్పత్రిలో పేషెంట్లు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు&period;…

Read more

నూతన విద్యుత్ ఉపకేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు

<p>పొట్లూరు గ్రామంలో 2&period;5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33&sol;11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ను ప్రారంభించిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి &period; పొట్లూరు సబ్ స్టేషన్ ప్రారంభించడం వలన దాదాపు 6 గ్రామాలకు గృహ మరియు రైతు…

Read more

కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు..

<p>కాణిపాకం దేవస్థానం సమీపంలో అన్య మతా ఫోటోలు ఉంచారని బిజెపి నాయకులు ఆందోళన చేయడం జరిగింది&comma; à°ˆ విషయంపై దేవస్థానం చైర్మన్&comma; ఈవో వివరణ ఇవ్వడం జరిగింది&comma; నవ్య అనే మహిళ తన ఇంటిలో ఉన్న దేవుల్లా ఫోటో ఫ్రేమ్ విరగడంతో…

Read more

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత…

<p>ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ గుంతకల్ పరిధిలో ఎస్పీ అనంతపూర్ వారి ఆదేశాల మేరకు మరియు ASP SEB అనంతపూర్ వారి సూచనలతో కర్ణాటక అక్రమ మద్యం రవాణాపై దాడులు నిర్వహించడమైనది&period; à°ˆ దాడులలో ధోనిముక్కల ఏరియాకు చెందిన…

Read more

దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు

<p>శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము&comma; ఇంద్రకీలాద్రి&comma; విజయవాడ ఈరోజు హుండీ లెక్కింపు &lpar;21-11-2023&rpar;&colon; 20 రోజులకు నగదు&colon; రూ&period;3&comma;34&comma;32&comma;887&sol;- లు&comma; కానుకల రూపములో బంగారం&colon; 935 గ్రాములు&comma; వెండి&colon; 7 కేజీల 328 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు&period;…

Read more

ఈ చలనా కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు…

<p>రాష్ట్రంలో à°ˆ చలనా కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ ని అరెస్టు చేశాం&period; à°ˆ చలనా కేసులో మరో ఇద్దరు డైరెక్టర్ల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది&period;&period; ప్రభుత్వ అధికారుల సమన్వయంతో à°ˆ చలనాలు nic అనే కంపెనీ…

Read more

ఎస్పీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు..

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎదుట మావోయిస్టు పప్పులూరు దళ సభ్యులు లొంగిపోయారు&period; à°ˆ నేపథ్యంలో పాడేరు ఎస్పీ కార్యాలయంలో తూహిన్ సిన్హా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వచ్చందంగా లొంగిపోయిన వారిని ప్రదర్శించి వివరాలు వెల్లడించారు&period; à°’à°¡à°¿à°¶à°¾…

Read more

పెదనందిపాడులో ఓట్ల నిర్వహణ కమిటీ పర్యవేక్షణ..

<p>పెదనందిపాడు మరియు కాకుమాను మండలాలకు కలిపి ఓట్లు సవరణ మరియు చేర్పుల నిర్వహణ కమిటీ పర్యవేక్షణ&period; ఇందులో భాగంగా పంచాయతీ సెక్రటరీలు వీఆర్వోలు గ్రామ సచివాలయ సిబ్బంది లు అందరితో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఆర్డిఓ పీ శ్రీకర్…

Read more

నరసాపురంలో ఫ్లెక్సీల వివాదం..

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మునిసిపల్ అధికారులు చేపట్టిన ఫ్లెక్సీలు తొలగింపు వివాదం à°—à°¾ మారింది&period; అధికార వైసిపి పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించకుండా టిడిపి జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని టిడిపి జనసేన నేతల ఆందోళన కు దిగారు&period; మున్సిపల్…

Read more