hyderabad district news

అర్ధరాత్రి మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం…

<p>మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దారుసాలం లో పురాతన పోలీసుస్టేషన్ భవనంలో మంటలు చెలరేగాయి&period; సంఘటన స్థలానికి చేరుకున్న మంగలహాట్ పోలీసులు&period; పోలీసులు&comma; ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ అఫిస్ స్టాఫ్ మంటలార్పుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది&period; సిలిండర్ పేలడంతో ఒక్కసారి భవనం కుప్పకూలింది&period;…

Read more

రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించిన గాంధీ, సివిఆర్ న్యూస్ అధినేత…

<p>రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ&comma; సివిఆర్ న్యూస్ అధినేత చలసాని వెంకటేశ్వరరావు&period;&period; మాదాపూర్ లోని ఇమేజ్ క్యాపిటల్ పక్కన à°¦ రామేశ్వరం కేఫ్ చాలా పేరుగాంచిందని ఎమ్మెల్యే అన్నారు&period; మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ చాలా…

Read more

500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష…

<p>à°—à°¤ 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష à°ˆ నెల 22à°¨ అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో నెరవేరనుందని కేంద్ర మంత్రి&comma; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు&period; ప్రధాని మోదీ పిలుపు మేరకు… ఆలయాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…

Read more

హైదరాబాద్ లో పవర్ కట్స్ ..!

<p>హైదరాబాద్‌లో విద్యుత్ కోతలకు TSSPDCL సిద్ధమవుతోంది&period; సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని à°† సంస్థ à°Žà°‚à°¡à±€ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు&period; వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే à°ˆ కోతలని ఆయన స్పష్టం చేశారు&period; ప్రజలకు కలిగే…

Read more

కోడలిని చావబాదిన అత్త, మరిది….

<p>భర్త చనిపోయాడని కనికరిచించల్సింది పోయి మరిది&comma; అత్త దారుణంగా చావా బాధారు&period; ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో చివరకి మీడియాను ఆశ్రయించింది&period; బాధితురాలు ఫతేనగర్లోని పార్థివ బస్తీలో à°—à°¤ కొంత కాలం క్రితం భర్త చనిపోవడంతో…

Read more

నెహ్రు నగర్ లో చర్చి కూల్చివేత….

<p>జవహర్ నగర్ à°—à°¤ మూడు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రు నగర్ కాలనీ లో చర్చి పాస్టర్ అయినటువంటి అశోక్ చర్చి ఏర్పాటు చేసుకున్నారు&period; ప్రభుత్వ స్థలంలో చర్చి అక్రమ నిర్మాణం చేపట్టారని బుధవారం కాప్రా…

Read more

పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో చోరీ….

<p>తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫైల్స్ చోరీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్&comma; మాజీ ఓఎస్డీ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు&period; కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు మాయమైనట్టు గుర్తించిన కార్యాలయ వాచ్‌మన్ ఫిర్యాదుతో కల్యాణ్ సహా…

Read more

విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం….

<p>విధి నిర్వహణలో పక్షపాతం&comma; నిర్లక్ష్యం వహించారని ఈసీ ఆదేశాల మేరకు&period;&period; హైదరాబాద్&ZeroWidthSpace;లో ముగ్గురు పోలీసు అధికారులను సీఎస్‌ సస్పెండ్ చేశారు&period; సప్పెండ్ అయిన వారిలో సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు&comma; చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి&comma; ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్&ZeroWidthSpace;లు ఉన్నారు&period; మంగళవారం…

Read more

గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం…

<p>రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది&period; à°ˆ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు&period;మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు&period; దట్టమైన పొగతో స్థానికులు…

Read more

ఆలోచించి ఓటేద్దాం తెలంగాణను కాపాడుకుందాం…

<p>పదేళ్ళలో ఎమ్మెల్యేగా తాను చేసిన పనిని&comma; నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కూకట్‌పల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు&period; ప్రచారానికి చివరి రోజు కావడంతో నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేలా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ…

Read more