పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో చోరీ….

Theft in Animal Husbandry Department office

Advertisements

&NewLine;<p>తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫైల్స్ చోరీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్&comma; మాజీ ఓఎస్డీ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు&period; కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు మాయమైనట్టు గుర్తించిన కార్యాలయ వాచ్‌మన్ ఫిర్యాదుతో కల్యాణ్ సహా ఐదగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు&period; ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ కల్యాణ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో తలసాని&comma; ఓఎస్డీ కళ్యాణ్ చాంబర్ ఉంది&period; గత శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి కీలక పత్రాలతోపాటు హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లారు&period; కార్యాలయ తలుపులు తీసి ఉండడాన్ని గుర్తించిన వాచ్‌మన్ లోపలికి వెళ్లి చూడగా ఫైళ్లు&comma; కంప్యూటర్లు&comma; బీరువాలు చిందరవందరగా పడి ఉన్నాయి&period; దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; అయితే&comma; తనపై వచ్చిన ఆరోపణలను కళ్యాణ్ ఖండించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్