విజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల …
political news
-
-
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు . ఈ నెల 29న విశాఖకు రానున్న మోదీ. ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. …
-
జార్ఖండ్లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం …
-
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈసమావేశాల్లో ఈసారి వక్ఫ్ బోర్డు సవరణతో పాటు జమిలి ఎన్నికల నిర్వాహణ వంటి అంశాలపై చర్చ జరగడంతో పాటు మరో 16 …
-
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం అయ్యేందుకు హస్తినకు బయలుదేరనున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని …
- Andhra PradeshLatest NewsMain NewsNationalPolitics
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కేసు
అదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రం, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం …
-
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అపూర్వ …
-
మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవనిజం సక్సెస్ అయ్యింది. ఎన్డీఏ కూటమి తరఫున మహాయతికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన ఫోకస్ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయతి కూటమి విజయ శంఖాన్ని మోగించింది. …
-
కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకగాంధీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి సత్యన్ మోఖరీపై 4 లక్షలకు పైగా …
-
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించి భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్ రావు కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్ మాట్లాడు తూ ‘ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని …