తెలంగాణ ఓట్ల లెక్కింపు ఆసక్తి

Telangana vote counting interest

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఓట్ల లెక్కింపు ఆసక్తి రేపుతోంది&period; పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో సాగుతోంది&period; దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది&period; బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది&period; ఇక మజ్లిస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది&period; ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఆధిక్యంలో ఉన్నారు&period; టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ముందంజలో ఉన్నారు&period; ఇక కేసీఆర్&comma; రేవంత్ రెడ్డిలు పోటీలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు అగ్రనేతలు పోస్టల్ బ్యాలెట్లలో వెనకంజలో ఉన్నారు&period; కామారెడ్డిలో బీజేపీ ఆధిక్యంలో ఉంది&period; ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక రేవంత్ ఆధిక్యంలోకి వచ్చారు&period; హైదరాబాద్ లోని చాంద్రాయణ్ గుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆధిక్యం కనబరుస్తున్నారు&period; ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు&comma; మధిరలో భట్టి విక్రమార్క లీడ్ లో ఉన్నారు&period; మంచిర్యాల&comma; ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..