Mahabubnagar

ములుగు జిల్లాలో భారీగా పత్తి దగ్ధం

<p>ములుగు జిల్లా&comma; జాకారం గ్రామ సమీపంలో రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం&period; భారీగా పత్తి దగ్ధం&period; సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది&period; మిషన్ల రాపిడి వల్లే మంటలు అంటుకున్నాయి అంటున్న యాజమాన్యం&period;<&sol;p>&NewLine;

Read more

మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు&period; à°ˆ సర్వ సభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ విజయ లక్ష్మీ&comma; వైస్ చైర్మన్ మహిముద బేగంలు హాజరయ్యారు&period; పలువురు వార్డు కౌన్సిలర్ల మున్సిపల్ అధికారులు హాజరయ్యారు&period;…

Read more

12 ఏళ్ళ బాలికకు కరోనా…

<p>మహబూబాబాద్ జిల్లా&comma; గూడూరు మండలంలో కరోనా కలకలం&period; 12 ఏళ్ళ బాలికకు కరోనా సోకినట్లు నిర్ధారించిన వైద్యులు&period; మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న బాలిక&period; జ్వరం రావడంతో గూడూరు ప్రభుత్వాస్పత్రిలో పరీక్ష చేయించగా నిర్ధారణ&comma; హోమ్ వైసోలేషన్ లో…

Read more

దట్టంగా అలుముకున్న పొగమంచు

<p>నిత్యం క్షణం తీరిక లేకుండా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి&period; మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు అలుముకుంది&period; మేఘాలు నేలను ముద్దాడినట్టుగా పట్టణంలో ఎటు చూసినా శీతల ప్రదేశంతో…

Read more

శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు..

<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి&period; à°ˆ బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం à°ˆ నెల 26à°µ తేది అర్ధరాత్రి జరగనున్నది&period; à°ˆ జాతరకు ఉమ్మడి మహబూబ్…

Read more

ఉచిత బస్సు రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన..

<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ లు మరియు జీపు డ్రైవర్లు వాళ్ల యొక్క ఆటోలు మరియు జీపులను స్థానిక బస్టాండ్లో నిలిపిఉంచి నిరసన తెలిపారు&period; అనంతరం డ్రైవర్లు అంతా కలిసి మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాన…

Read more

ఇంకా సహించేది లేదు….

<p>జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక మాఫీయా చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు&period; ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా అనిరుధ్ రెడ్డి జడ్చర్లలో పర్యటించారు&period; ఎక్కడా కూడా ఇసుక మాఫియాకు తావు లేదని&comma; ఇప్పటికే నవాబుపేట మండలంలో 13…

Read more

నల్లమలలో పెద్ద పులి కలకలం..

<p>నల్లమలలో పెద్ద పులి కలకలం రేపుతోంది&period; కృష్ణానదిలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన పెద్ద పులి&comma; భయాందోళనలో వైజాగ్ జాలర్లు మత్స్యకారులు పశువుల కాపరులు&period; అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి హెచ్చరించారు&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం…

Read more

11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడు..

<p>11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు&period; నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రామాటీ సత్యనారాయణ అనే హంతకుడు గుప్త నిధుల కోసం మంత్రాలు చేస్తానంటూ ఆస్తులు రాయించుకుని&comma; డబ్బులు తీసుకొని వారిని…

Read more

గులాబీ జెండా ఎగరడం ఖాయం…

<p>సింగరేణి సంస్థ పురోగమనానికి TBGKS గెలుపు చాలా అవసరమని&comma; సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా à°Žà°—à°°à°¡à°‚ ఖాయమని à°† సంఘం గౌరవ అధ్యక్షురాలు&comma; ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు&period; సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో సంఘ నాయకులు&comma; ముఖ్య కార్యకర్తలు…

Read more