Mahabubnagar

ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి నిరసన సెగ..

<p>కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి నిరసనసగా ఎదురయింది ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని రైతులు మరియు 98జీఓ శ్రీశైలం ముంపు నిర్వాసితులు అడ్డుకున్నారు&period;తమ గ్రామంలోకి రావద్దంటూ రైతులు మరియు 98 జీఓ నిర్వాసితులు నినాదాలు…

Read more

దేవరకద్రలో ముదిరాజుల సన్నాహక సమావేశం..

<p>ముదిరాజుల సన్నాహక సమావేశం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది&period; à°ˆ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరయ్యారు&period; అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ…

Read more

దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..

<p>మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి&comma; పుట్టపల్లి&comma; రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు&comma; కార్యకర్తలు&comma; ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు&period; అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి…

Read more

ప్రచారంలో కారు జోరు..

<p>నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది&period; తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు&period; మరి…

Read more

సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ భారత కమ్యునిస్టు సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి కేతురు వెంకటేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ ఫయాజ్ పాల్గొన్నారు&period; à°ˆ…

Read more

గద్వాల సభకు హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి- అమిత్ షా

<p> జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ హాజరుకానున్నారు&period;సభ ఏర్పాట్లను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ బిజెపి…

Read more

కాంగ్రెస్ కృష్ణారావు ఇంటింటి ప్రచారం..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో కలిసి à°—à°¡à°ª గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు&period; ప్రతి ఇంటికి…

Read more

బి ఎస్ పి ఇంటింటి ప్రచారం

<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం చేసిన బహుజన్ సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి&period;&period; ఇంటింటికి వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ…

Read more

సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు

<p>తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టింది&period; à°’à°• వైపు డేగ కన్నుతో పరిశీలిస్తోంది&period; మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా కోట్లాది రూపాయలను సీజ్ చేస్తోంది&period; అభ్యర్థులు హద్దులు దాటకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది&period; పాపం మంత్రి…

Read more

కల్వకుర్తిలో కేసిఆర్ బహిరంగ సభ..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో à°ˆ నెల 19à°¨ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఏస్ అధినేత కేసిఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ తెలిపారు&period;&period; à°ˆ రోజు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్…

Read more