వినుకొండలో ఉద్రిక్తత…

Tension in Vinukonda

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి&period; అంగన్వాడీలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య మాటల యుద్ధం&period; ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు&period; సిఐటియు నాయకులు&comma; పోలీసులకు మధ్య తోపులాట సమస్య పరిష్కారిచేవరకు నిరసన చేస్తామంటున్న అంగన్వాడీలు&period; సీఎం డౌన్ డౌన్ అంటూ సిఐటియు నేతలు నినాదాలు&period; ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..