ఇంగ్లాండ్ తో టెస్టు.. టీమిండియా ఆలౌట్

England and Team India

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయింది&period; తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 190 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది&period; టీమిండియా బ్యాట్స్ మెన్లలో జడేజా 87&comma; కేఎల్ రాహుల్ 86&comma; యశస్వి జైశ్వాల్ 80&comma; అక్సర్ పటేల్ 44&comma; శిఖర్ భరత్ 41 పరుగులు సాధించారు&period; కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులు మాత్రమే చేశాడు&period; ఇంగ్లండ్ బౌలర్లలో జోరూట్ 79 పరుగులు ఇచ్చి 4 వికెట్లను కూల్చాడు&period; రెహాన్ అహ్మద్&comma; టామ్ హార్ట్లీ చెరో రెండు వికెట్లను తీయగా జాక్ లీచ్ ఒక వికెట్ పడగొట్టాడు&period; రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు&period; బ్యాటింగ్ లో రాణించిన జడేజా&comma; అక్సర్ పటేల్ బౌలింగ్ లో కూడా రాణించారు&period; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా 3&comma; అక్సర్ పటేల్ 2 వికెట్లు తీశారు&period; మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే&period; ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది&period;&bsol;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"O71Pto5mA28" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్