ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షపాతం భారీగా తగ్గే అవకాశం-మంత్రి పొంగులేటి.

Advertisements

<p>ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అన్నారు మంత్రి పొంగులేటి&period; దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశమున్నప్పటికీ&comma; దక్షిణాది రాష్ట్రాలు&comma; ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు&period; పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు&period; జిల్లాల పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి&comma; అవసరమైన ఆర్థిక సహాయం&comma; మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు&period; రైతులు&comma; ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని&comma; పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.