కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.

Advertisements

<p>కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతోంది&period; సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవటంతో కొడంగల్ లో SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకున్నారు&period; ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేసి BLOకి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి&period; సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్షా చేసి స్థానిక నాయకులు&comma; బిఎల్ఏలతో సమావేశమైయ్యారు&period; సర్ పక్రయ ఎలా సాగుతుందో తదితర పలు కీలక విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు&period; సర్ జరుగుతున్న తీరును సీఎంకు అధికారులు వివరించారు&period;<&sol;p>&NewLine;<p>బీజేపీ&comma; బీఆర్ఎస్ తప్పులు ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు&period; కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకుప్రయత్నిస్తున్నారన్నారు&period; కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ &period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; మైనార్టీలు 90శాతం కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారు&period; వారి ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారన్నారు&period; కొడంగల్‌లో 78శాతం ఓటర్లు నమోదు చేసుకున్నారు&period; మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలని సీఎం రేవంత్ సూచించారు&period; ఈనెలాఖరు నాటికి కొడంగల్‌లో 100శాతం ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని ఆదేశించారు&period; నాపై కుట్రలు చేసేవాళ్లను మీరే దెబ్బకొట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period;<&sol;p>&NewLine;<p>కొడంగల్లో సీఎం రేవంత్ తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు&period; ఢిల్లీలో రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ&comma; విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ర్యాలీ&comma; ధర్నా చేశారు&period; రాహుల్ గాంధీ అరెస్ట్ను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు&period; కొడంగల్ అంబేద్కర్ సర్కిల్లో సీఎం నిరసన వ్యక్తం చేశారు&period; సీఎం ర్యాలీకి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.