హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

Advertisements

<p>హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది&period; ఎకో సెన్సిటివ్ జోన్ అంటే&period;&period;పార్క్‌కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల పరిధి లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది&period; కేబీఆర్ పార్క్‌ చుట్టూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది ప్రభుత్వం&period;&period;ఈ నేపథ్యంలోనే జరుగుతున్న చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది&period; జస్టిస్ నాగరత్న&comma; జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది&period; పర్యావరణ ప్రేమికుల తరఫున సీనియర్ కౌన్సిల్ కె&period; వివేక్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు&period; చెట్ల నరికివేత వల్ల వస్తున్న పర్యావరణ నష్టాన్ని వివరించి&comma; ప్రభుత్వ నిర్మాణ పనులపై స్టే విధించాలని కోర్టును కోరారు&period; దీంతో చెట్ల నరికివేతపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు&period;&period;తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది&period; సుప్రీంకోర్టు స్టే ఆదేశాలతో SRDP పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..