తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

Advertisements

<p>తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు&period; SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు&period; జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు&comma; బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు&period; ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు ఇస్తారని సుదర్శన్‌ రెడ్డి వివరించారు&period; ప్రతి ఓటర్‌కు రెండు ఫామ్‌లు అందుతాయన్నారు&period; అందులో ఒకటి నింపి తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు&period; రెండో ఫామ్‌ను ఓటరు తమ వద్దే అక్‌నాలెడ్జ్‌మెంట్‌ కింద ఉంచుకోవచ్చని వివరించారు&period; ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు కోసం వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఎన్యుమరేషన్‌ చేసుకోవచ్చన్నారు&period; ఈ ఎన్యుమరేషన్‌ ఫామ్‌à°² ఆధారంగా జులై 31à°¨ ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు&period; దీన్ని రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు&period; అలాగే వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతామని తెలిపారు&period; ఈ డ్రాఫ్ట్‌పై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలియజేయొచ్చని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు&period; వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత అక్టోబర్‌ 1à°¨ తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు&period; తెలంగాణలో దాదాపు 25 ఏళ్ల క్రితం ఈ SIR ప్రక్రియ జరిగిందని గుర్తుచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..