వినూత్నంగా సాగుతున్న అంగన్వాడీల సమ్మె..

anganwadi

Advertisements

&NewLine;<p>తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 15వ రోజు అంగన్వాడీలు శ్రీకాకుళం నగరంలో వినూత్నంగా నిరసన చేపట్టారు&period; 7 రోడ్ల కూడలి వద్ద ప్లేట్లు&comma; గరిటలు పట్టుకొని మోత మోగిస్తూ తమ నిరసనను తెలియజేశారు&period; ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి మాట్లాడుతూ నిద్రాహారాలు మాని అనేక విధాలుగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు&period; రాష్ట్ర ప్రభుత్వం మొండి వైకరిని విడనాడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు&period; ముఖ్యమంత్రి చర్చల పేరుతో కాలయాపన చేయకుండా కనీస వేతనం 26000 ఇవ్వాలని అన్నారు&period; సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాచ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు&period; తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nc3xqBwl9Q"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;farmer-seriously-injured-in-road-accident&sol;amp&sol;">రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;farmer-seriously-injured-in-road-accident&sol;embed&sol;&num;&quest;secret&equals;uIMOnT06g2&num;&quest;secret&equals;nc3xqBwl9Q" data-secret&equals;"nc3xqBwl9Q" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"IQDygj4lTl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;commemoration-day-of-communist-party-of-india&sol;amp&sol;">ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;commemoration-day-of-communist-party-of-india&sol;embed&sol;&num;&quest;secret&equals;BE4znDpU1Q&num;&quest;secret&equals;IQDygj4lTl" data-secret&equals;"IQDygj4lTl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..