టైరు పగిలి బోల్తా పడిన ఆటో….

An auto rickshaw overturned with a burst tire

Advertisements

&NewLine;<p>జన్నారం జింకల పునరావాస కేంద్రం సమీపంలో ఆటో రిక్షా టైరు పగిలి బోల్తా పడింది&period; ఈ ఆటోలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నారు&period; అందులో జన్నారం ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినిలు ఉన్నారు వారికీ స్వల్ప గాయాలయ్యాయి&period; అలాగే డ్రైవర్ తో పాటు ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని అక్కడి స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్