విద్యార్థి పై నుంచి దూసుకెళ్లిన బస్సు..

Aditya Engineering College Bus

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో&comma; తీవ్ర గాయాలు పాలైన బెండి&period;సాయి&lpar; 24 &rpar; అనే విద్యార్థి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి చెందిన బెండి ఉమామహేశ్వరి కొడుకు గా గుర్తించారు&period; మృతుడి తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం తో&comma; తన తల్లి చదివించి&comma; పెద్దచేసి అల్లారు ముద్దుగా పెంచుకుంది&period; కల్లెదురుగా కన్నకొడుకు చనిపోవటం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.