తుది దశకు చేరుకున్న మందిర నిర్మాణ పనులు…

The construction work of Ram Mandir in Ayodhya has reached its final stage

Advertisements

&NewLine;<p>అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి&period; ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది&period; ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది&period; మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి&period; కాగా&comma; జనవరిలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి&period; జనవరి 16 నుంచి ఈ క్రతువు చేపట్టనున్నారు&period; జనవరి 22న మూల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది&period; ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు&period; అంతేకాదు&comma; 130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..