పేదల పాలిట శాపంగా మారిన భూ హక్కు చట్టం…

Protest by members of Tirupati Bar Association

Advertisements

&NewLine;<p>ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు&period; ఈ చట్టంతో ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులే శాసించే ప్రమాదం ఉందన్నారు&period; ఏపీ భూహక్కు చట్టం వలన సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని&comma; ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు&period; న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు&period; డిసెంబర్ 1 నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు&period; తిరుపతి కోర్టు ముందు బుధవారం నిరసనకు దిగిన అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ ముందు మానవహారం నిర్వహించారు&period; గురువారం బైక్ ర్యాలీ చేపట్టి ఆర్టీసీ బస్టాండ్ ముందు మహాత్మా గాంధీ&comma; డా&period;బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వనున్నారు&period; తిరుపతి కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి&period;వెంకటకుమార్ &comma; ఉపాధ్యక్షుడు టి&period; గోపిచంద్&comma; ప్రధాన కార్యదర్శి ఎం&period;మురళి&comma; మహిళా ప్రతినిధి వై&period;కె&period;మల్లీశ్వరిదేవి&comma; సీనియర్ న్యాయవాదులు కంచి ప్రకాశం&comma; ప్రభాకర్ నాయుడు&comma; చంద్రశేఖర్ రెడ్డి&comma; నెల్లూరు యోగానంద్&comma; బి&period;ఉషాకిరణ్&comma; టి&period;దినకర్&comma; సామంచి శ్రీనివాస్&comma; పలువురు అడ్వకేట్లు నిరసన చేపట్టిన న్యాయవాదులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..